గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన వైశ్య ఫెడరేషన్ సభ్యుల

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ విభాగ్ ప్రెసిడెంట్ ఉటుకూరి శ్రీనివాస్ గుప్త, ఉప్పల శ్రీనివాస్ గుప్త ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ (తెలంగాణ రాష్ట్రం) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు.